99 రోజుల కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలి: మంత్రి ఉత్తమ్
SRPT: కోదాడ మున్సిపాలిటీని పరిశుభ్రంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం రాత్రి కోదాడ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో మంచి పేరు సంపాదించుకోవాలంటే బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.