కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

MDCL: కాప్రా డివిజన్‌లోని నేతాజీనగర్‌లో నూతనంగా నిర్మించిన కమాన్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువ నాయకుడు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.