చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తవణంపల్లి (M)లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
➢ తిరుపతిలో క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న MLA గాలి భాను ప్రకాష్
➢ జిల్లాలో ఇంటర్ ఫలితాలు విడుదల..1st ఇయర్‌లో 69% , 2nd ఇయర్‌లో 71% ఉత్తీర్ణత
➢ పలమనేరు మాజీ MLA వెంకటేష్ గౌడపై విమర్శలు తగవు: MPP యువరాజు