మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు..!

మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు..!

NRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరగనున్న పోలింగ్‌లో మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరైనట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఉద్యోగులు ఈ సెలవును సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.