నేడు లోనవెల్లి రైతు వేదికలో యూరియా పంపిణీ

నేడు లోనవెల్లి రైతు వేదికలో యూరియా పంపిణీ

ASF: సిర్పూర్ మండలంలోని లోనవెల్లి రైతు వేదికలో నేడు (శనివారం)యూరియా అందించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి గిరిషన్ ప్రకటనలో తెలిపారు. లోనవెల్లి, కర్జపెల్లి, పారిగాం, డోర్పెల్లి, రాజారాం, లక్ష్మీపూర్, వెంకట్రావ్ పేట, టోంకిని గ్రామాల వారికి లోనవెల్లి రైతువేదిక వద్ద యూరియా పంపిణీ ఉంటుందన్నారు. టోకెన్ పొందిన రైతులు వాళ్లు మాత్రమే రావాలన్నారు.