VIDEO: ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల క్యాంపెయిన్

VIDEO: ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల క్యాంపెయిన్

AKP: నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శుక్రవారం అడ్మిషన్ల కోసం క్యాంపెయిన్ నిర్వహించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటికి వెళ్లి కళాశాలలో ఉన్న కోర్సులు, సదుపాయాలను వివరించారు. తెలుగు అధ్యాపకులు శర్మ మాట్లాడుతూ.. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని సుజాత ఆదేశాల మేరకు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.