జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు

జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు

PLD: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు 11 కేసులు నమోదై, ఇద్దరు వ్యక్తులు మరణించారు. జిల్లాలో ఈ వ్యాధిని నిర్ధారించే సౌకర్యాలు లేకపోవడం, రోగులు టెస్టుల కోసం గుంటూరు జీజీహెచ్ లేదా మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో కేసుల పెరుగుదలకు ముఖ్య కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.