కాంగ్రెస్ లో చేరిన BRS, BJP నాయకులు

కాంగ్రెస్ లో చేరిన BRS, BJP నాయకులు

ASF: చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకొడ గ్రామానికి చెందిన పలువురు BRS, BJP నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. వారికి స్థానిక సంస్థల జిల్లా MLC దండే విటల్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించినారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ప్రజా పాలనలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై MLC ఆధ్వర్యంలో పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.