VIDEO: మూడు కాళ్ల కోడిని చూశారా..!

VIDEO: మూడు కాళ్ల కోడిని చూశారా..!

SRCL: గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తుమ్మనపల్లి రాజేష్ గాంధీ కోళ్ల ఫామును నడిపిస్తున్నాడు. ఐదువేల కోళ్లను తన ఫామ్‌లోకి తీసుకువచ్చాడు. అందులో ఓ కోడి మూడు కాళ్లతో ప్రత్యక్షమైంది. సాధారణంగా కోడికి రెండు కాళ్లు ఉంటాయి. కానీ ఈ కోడికి వెనుక భాగంలో అదనంగా ఇంకో కాలుతో జన్మించింది. మూడు కాళ్ల కోడిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.