భవిష్యత్‌లో జూబ్లీహిల్స్ మాదే: KTR

భవిష్యత్‌లో జూబ్లీహిల్స్ మాదే: KTR

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. గతంలో తమకు 80 వేల ఓట్లు వస్తే, ఈ ఉప ఎన్నికలో దాదాపు 75 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. ఇన్ని కుట్రలు జరిగినప్పటికీ తమ ఓట్లు కేవలం 5 వేలు మాత్రమే తగ్గడం గమనార్హం. దీంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు నిరాశ చెందొద్దని.. ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.