NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు
RR: ఈరోజు NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, చేవెళ్ల మున్సిపల్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు NSUI ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చేవెల్లి మండల NSUI కమిటీ సభ్యులు సమీరుద్దీన్ మాట్లాడుతూ.. NSUI అనేది కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అని, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.