జయంతిపురం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

జయంతిపురం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరదనీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గ్రామానికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పూడిక తీసే పనులు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రైతుల సమస్యలనుపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.