పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ఇస్రో ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
A) ముంబై
B) హైదరాబాద్
C) బెంగళూరు
D) శ్రీహరికోట
నిన్నటి ప్రశ్న: రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
జవాబు: ఆర్టికల్ 202