జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని అదిలాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద గల వాసుపూజ కాటన్ జిన్నింగ్ మిల్లులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిన్నింగ్ మిల్లులోపత్తికొనుగోలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పత్తి కుప్పలకు మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.