HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ 42 శాతంతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని TG కాంగ్రెస్ నిర్ణయం
✦ ఓటు చోరీ లోగో ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి 
✦ అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం: చంద్రబాబు
✦ ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన
✦ 2040 నాటికి చంద్రుడిపై జెండా ఎగురవేస్తాం: మోదీ
✦ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్ట్ చేసిన ED
✦ రూ.1000 పెరిగిన 22 క్యారెట్ల తులం బంగారం ధర