మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్‌గా మంజుల
WGL: BJP మహిళా మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా వరంగల్ జిల్లాకు చెందిన మంజుల, ములుగు జిల్లాకు చెందిన విద్యావతిలను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నియమించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలని రాష్ట్ర అధ్యక్షురాలు సూచించారు.