VIDEO: నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన

VIDEO: నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన

NLR: జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న మేల్ నర్స్ వెంకట్‌పై హౌస్ సర్జన్స్ దాడి చేశారని, 20 మంది హౌస్ సర్జన్స్ ఒక్కసారిగా దాడి చేయడంతో అతను గాయాలపాలయ్యాడన్నారు. దీంతో హౌస్ సర్జన్స్ దాడికి నిరసనగా నర్సులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.