మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలోని రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టకూడదు: ఎస్పీ జానకి
➢ మధ్యప్రదేశ్‌లోని శ్రీ భగళాముఖి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ
➢ కురుమూర్తిలో కారును ఢీకొట్టిన బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్
➢ బాలానగర్ పరిధిలోని ప్రమాదాలు జరిగే స్థలాలను పరిశీలించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు