అభ్యర్థుల జాబితాను ప్రకటించిన డీఎంకే

అభ్యర్థుల జాబితాను ప్రకటించిన డీఎంకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే తమ అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం బోడినాయక్కనూర్ నుంచి పన్నీర్ సెల్వం, కొయంబత్తూరు సౌత్ నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ బరిలో దిగనున్నట్లు పార్టీ వెల్లడించింది. అలాగే కొలతూర్ నియోజకవర్గం నుంచి స్టాలిన్, చెపాక్-ట్రిప్లికేన్ నుంచి ఉదయనిధి స్థాలిన్ పోటీ చేయనున్నారు.