జల్లూరులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
KKD: పిఠాపురం(మం) జల్లూరులోని యేసుకృపా ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో మహిళలు శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పాస్టర్ ఎన్. జయశీల్ మాట్లాడుతూ.. అందరిపట్ల కృతజ్ఞత, ప్రేమ, కరుణ కలిగి ఉండాలని, క్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకోవాలని, దేవుడి ప్రేమతో మెలగాలని సందేశమిచ్చారు.