రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కోనసీమ: అమలాపురం మండలం బట్నవిల్లి బైపాస్ రోడ్డులో రోళ్లపాలెం వద్ద మంగళవారం బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.