VIDEO: నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారు: సునీత
HYD: ఇంకా 4 గంటల సమయం ఉంది దయచేసి ప్రజలంతా బయటకి వచ్చి ఓట్లు వేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని, నవీన్ యాదవ్ మనుషులు వచ్చి రేపు నీ సంగతి చెప్తామని నన్నే బెదిరించారన్నారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని అడ్డుకోవాలంటే కేసీఆర్ పార్టీని గెలిపించండి అని కోరారు.