VIDEO: 'విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం పెంపొందాలి'
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మూడు చక్రాల వాహనాలు, కళ్ళజోళ్లు, శ్రవణ యంత్రాలు, కృత్రిమ అవయవాలు వంటి సహాయక పరికరాలు అందజేశారు.