ఎక్స్-రే యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

ఎక్స్-రే యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

JN: స్టేషన్ ఘనపూర్ ఏరియా ఆసుపత్రిలో 20 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్-రే యూనిట్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆసుపత్రి పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు.