పది ఫలితాలు.. ములుగుకు 8వ స్థానం

పది ఫలితాలు.. ములుగుకు 8వ స్థానం

MLG: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 3,134 మంది పరీక్షలు రాయగా 3,060 మంది పాసయ్యారు. 1,608 మంది బాలురులో 1,560 మంది 1,526 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,500 మంది పాసయ్యారు. 97.64 పాస్ శాతంతో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ఎనిమిదో స్థానంలో నిలిచింది.