ముస్సోరిలో శిక్షణకు వెళ్లిన కలెక్టర్

ముస్సోరిలో శిక్షణకు వెళ్లిన కలెక్టర్

WNP: కలెక్టర్ ఆదర్శ్ సురభి శిక్షణ నిమిత్తం సోమవారం ముస్సోరికి వెళ్లారు. అక్కడ 'ఎఐ ఛాంపియన్ ఫర్ డిజిటల్ ఫార్మేషన్'పై ఆగస్టు 22 వరకు నిర్వహించే శిక్షణలో ఆయన పాల్గొననున్నారు. నేటి నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు కలెక్టర్ శిక్షణలో ఉండనున్నారు. సదరు కాలంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వ్యవహరిస్తారు.