మహాదేవపట్నంలో ఓటర్ల అవగాహన ర్యాలీ

మహాదేవపట్నంలో ఓటర్ల అవగాహన ర్యాలీ

W.G: ఓటర్లకు అవాహన కల్పించటానికి జాతీయ ఓటర్ల ర్యాలీ నిర్వహించినట్లు డిప్యూటీ MPDO కేశిరెడ్డి గోపాలకృష్ణ అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు పై పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి GTR నాయుడు, వీఆరో చిన్నారావు, ఉపాధ్యాయులు వివిధ ఉద్యోగులు పాల్గొన్నారు.