VIDEO: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. క్లారిటీ

VIDEO: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. క్లారిటీ

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై EO వినోద్ స్పందించారు. శృంగేరి పీఠాధిపతిని కలిసి ఆలయ విస్తరణపై చర్చించి అనుమతులు పొందారన్నారు. రాజన్న ఆలయం జూన్ 15న మూసివేసి భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేస్తారని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతుందని, భక్తులు నమ్మవద్దని కోరారు.