'ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోండి'

'ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోండి'

SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ రావు తెలిపారు. ఇవాళ నరసన్నపేట మండలం బొరిగివలస సచివాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొత్తగా జాబ్ కార్డులు కోసం, ఉపాధి పనులు కావలసినవారు దరఖాస్తు చేసుకో వచ్చునని వివరించారు.