'సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం'

GNTR: ప్రత్తిపాడు గ్రామం CHC హాస్పిటల్‌లో మెరుగైన సేవలను అందిస్తున్నట్లు DCH బీవీ. రంగారావు మీడియాకి తెలియజేశారు. బుధవారం CHCని తనిఖీ చేసి, డాక్టర్‌లు అందుబాటులో ఉన్నారా లేరా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో అందుతున్న సేవలు, మౌలిక వసతులపై ఆరా తీశారు.