'డ్వామా పీడీపై చర్యలు తీసుకోవాలి'

'డ్వామా పీడీపై చర్యలు తీసుకోవాలి'

KDP: జిల్లాలో ఇటీవల డ్వామా పీడీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా తొలగించడం అన్యాయమని ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ పేర్కొన్నారు. కాశినాయన మండలం నరసాపురంలో ఆయన మాట్లాడారు. తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్ల అపీల్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే వారి స్థానంలో కొత్త వారిని నియమించడం దారుణమన్నారు.