నంద్యాలలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

నంద్యాలలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

నంద్యాలలో అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదివారం తెలిపారు. బెంగుళూరుకు చెందిన గజదొంగ సోహిల్ ఖాన్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.65 లక్షలు నగదు, 45 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.