వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్
KMM: ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి శనివారం ముదిగొండ మండలం అమ్మపేటలోని ప్రసిద్ధ వెలగొండ వెంకటేశ్వరస్వామిని ఆలయానికి కుటుంబసమేతంగా చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్కు ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించారు.