చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పుంగనూరులో దోమల నివారణపై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది
➢ ఈనెల 22న పెద్దఉప్పరపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
➢ ఉద్యోగాల కల్పనపై కూటమి దృష్టి: ఎమ్మెల్యే అమరనాథరెడ్డి 
➢ శుక్రవపుంగనూరులో రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం