ఈనెల 21న మెగా రక్తదాన శిబిరం
PPM: ఈనెల 21న నిర్వహించే రక్తదాన శిబిరంలో పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు అన్నారు. బుధవారం ఆయన పార్వతీపురంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.