'రైతులకు అలర్ట్.. వివరాలను అప్డేట్ చేసుకోండి'

'రైతులకు అలర్ట్.. వివరాలను అప్డేట్ చేసుకోండి'

MBNR: రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం ఈ నెల 25వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని పోల్కంపల్లి ఏఈవో శివ తెలిపారు. దరఖాస్తుదారులు ఆధార్, 28-02-2026 నాటికి ఉన్న పట్టాదార్ పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్‌తో పాటు అప్లికేషన్ ఫారాన్ని సమర్పించాలని సూచించారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.