ఉపాధ్యాయ దంపతులను సన్మానించిన మాజీ మంత్రి

ఉపాధ్యాయ దంపతులను సన్మానించిన మాజీ మంత్రి

WNP: ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేసిన సుక్క శేఖర్ దంపతులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. సుక్క శేఖర్ ఉపాధ్యాయునిగా కొనసాగుతూనే తమ సామాజిక వర్గం(కులం)కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో సామాజిక సేవలను చేసారని అన్నారు.