కొండెక్కిన కొబ్బరి ధర

కొండెక్కిన కొబ్బరి ధర

KKD: కార్తీక మాసం సందర్భంగా తునిలో కొబ్బరి కాయల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. స్థానిక మార్కెట్ యార్డ్‌లో ధర కాస్త తక్కువ ఉంటుందని ప్రజలు భావించినా, అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సాధారణ కొబ్బరికాయ కొనాలంటే రూ.50, పెద్ద కాయ కొనాలంటే రూ.80 వరకు చెల్లించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.