దివాలా తీసేది రాష్ట్రం కాదు NDA కూటమి: స్టాలిన్

దివాలా తీసేది రాష్ట్రం కాదు NDA కూటమి: స్టాలిన్

పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు ఎన్నో రూపాయలను చెల్లిస్తోందని సీఎం స్టాలిన్ తెలిపారు. కానీ తిరిగి ఇచ్చే డబ్బులో మాత్రం కేంద్రం రాష్ట్రానికి చాలా తక్కువ ఇస్తుందని ఆరోపించారు. రాష్ట్రం దివాలా తీస్తుందని బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అయితే దివాలా తీసేది రాష్ట్రం కాదని NDA కూటమి అని ఎద్దేవా చేశారు.