VIDEO: గద్వాల్- జూరాల రోడ్డుపై గుంతలతో అగచాట్లు
GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్-జూరాల డ్యాం ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ముఖ్యంగా శెట్టి ఆత్మకూర్ సమీపంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో పాటు వాహనాలకు నష్టం వాటిల్లుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుక మరమ్మతలు చేయించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.