అజహర్ షరీఫ్‌కు అదనపు బాధ్యతలు

అజహర్ షరీఫ్‌కు అదనపు బాధ్యతలు

BHPL: ట్రెజరీలో ఉప-కోశాధికారిగా ఉన్న అజహర్ షరీఫ్‌కు సహాయ కోశాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో షరీఫ్ ప్రస్తుత విధులతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. శాఖ పనితీరు మెరుగుపడేందుకు ఈ నియామకం దోహదపడుతుందని డీటీవో జ్యోతిరావు తెలిపారు.