పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

NZB: పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అసంతృప్తి వాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు. BRS రూ. లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి పలాయనం చిత్తగించారన్నారు. ప్రతి నెల రూ.7 వేల కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నామన్నారు.