భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

MDK: భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి తీర్పును వెల్లడించినట్లు సీపీ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠలాపూర్ గ్రామానికి చెందిన గంగసాని శ్రీనివాసరెడ్డి తన భార్యను చంపాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పు వెలువరించాడు.