VIDEO: 'పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభించాలి'
RR: సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రాహిల్స్‌లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి HMWS & SB అధికారులతో కలిసి పర్యటించారు. దెబ్బతిన్న డ్రైనేజీ పైప్ లైన్, పనిచేయని ఎయిర్ వాల్వ్‌లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాభద్రత తమ ప్రథమ ప్రాధాన్యత అని, నిర్వహణ పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.