భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు తన చమురును భారత్‌కు అందించేందుకు మాస్కో సిద్ధమైంది. డెలివరీ ప్రతిపాదన యూరల్స్ బ్యారెల్‌పై ఏడుడాలర్ల వరకు తగ్గించింది. ఈ ధర డిసెంబర్‌లో లోడ్ అయ్యే కార్గోలకు వర్తిస్తుంది. ఇవి జనవరిలో భారత్‌కు చేరతాయి. అమెరికా సుంకాల వేళ రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.