VIDEO: జనగామా నుంచి మేడారం భక్తుల రవాణా ప్రారంభం

VIDEO: జనగామా నుంచి మేడారం భక్తుల రవాణా ప్రారంభం

JN: మేడారం మహా జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో జనగామ జిల్లా నుంచి భక్తులు మేడారానికి తరలి వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రిస్టిన్ మైదానంలో మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్టాప్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచి, రవాణాపరమైన ఇబ్బందులు ఉండకుండా ఆర్టీసీ ఏర్పాట్లు చేశారు. మేడారం మహా జాతరకు భక్తులు తరలి వెళ్తున్నారు.