VIDEO: అల్లూరి పోలేరమ్మకు ప్రత్యేక పూజలు

ప్రకాశం: మార్కాపురం శివారు ప్రాంతంలో వెలిసిన అల్లూరు పోలేరమ్మ ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో సందర్భంగా మొదటి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకొని పొంగళ్లను తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు నాలుగు ఆదివారాలు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీ.