పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు వార్డులలో సీసీ రోడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో త్రాగునీరు, డ్రైనేజ్, లైటింగ్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.