నేడు 'డయల్ యువర్ APSPDCL CMD'
KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు APSPDCL 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.