ఆఫర్ నచ్చితే సంతకం చేయండి.. USకు గోయల్ సవాల్

ఆఫర్ నచ్చితే సంతకం చేయండి.. USకు గోయల్ సవాల్

భారత్ ఇచ్చిన ఆఫర్ 'ది బెస్ట్' అని అమెరికా అంటోంది కదా.. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టండి అని కేంద్రమంత్రి పియూష్ గోయల్ USకు చురకలంటించారు. ఢిల్లీలో జరిగిన వాణిజ్య చర్చల సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. 'మీరు హ్యాపీ అయితే.. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాల్సిందే' అని తేల్చిచెప్పారు. అయితే ఈ డీల్ ఎప్పుడు పూర్తవుతుందనేది మాత్రం గోయల్ చెప్పలేదు.